హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయతో పాటు, కార్యకర్తలు లక్ష్మణ్, దత్తాత్రేయకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.
ఇవీ చూడండి: మెట్రో రికార్డు: ఒక్కరోజే 3 లక్షల 6 వేల ప్రయాణికులు