మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆయనస్పందించారు. తాను కాంగ్రెస్ను వీడడం లేదని స్పష్టం చేశారు.తన నియోజకవర్గంలో పార్టీ నేత ఒకరు చనిపోవడంతో శనివారం విందుకు హాజరు కాలేదని తెలిపారు. కాంగ్రెస్‌కురానున్నకాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వీడను - కాంగ్రెస్
పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. తన నియోజకవర్గంలో పార్టీ నేత ఒకరు చనిపోవడంతో తాను శనివారం విందుకు రాలేదని వివరణ ఇచ్చారు.
![కాంగ్రెస్ వీడను](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2593195-843-2d350a1c-4190-47f6-a8d8-384447aed1e3.jpg?imwidth=3840)
సీఎల్పీ భేటీకి హాజరైన రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆయనస్పందించారు. తాను కాంగ్రెస్ను వీడడం లేదని స్పష్టం చేశారు.తన నియోజకవర్గంలో పార్టీ నేత ఒకరు చనిపోవడంతో శనివారం విందుకు హాజరు కాలేదని తెలిపారు. కాంగ్రెస్‌కురానున్నకాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
పార్టీ మారట్లేదు
పార్టీ మారట్లేదు
Intro:TG_KMM_04_03_AUTO ACCIDENT_AV___g9 నోట్: అటెన్షన్ ఈటీవీ భారత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం దండు మెట్ట తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది ప్రయాణికుల ఆటో టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడింది ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సంఘటన స్థలాన్ని చూస్తే పెద్ద ప్రమాదం జరిగినట్లుగా కనిపిస్తుంది క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680