ETV Bharat / state

బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు - వర్షాలు

రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

rain will comming two days in telangana
బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
author img

By

Published : Jul 21, 2020, 3:57 PM IST

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: దేవాదాయ నిధులను అమ్మఒడికి ఎలా మళ్లిస్తారు?: కన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.