ETV Bharat / state

'వరదనీటి నుంచి పరిష్కారం చూపండి' - Heavy flood in Hyderabad

చిన్న చినుకు పడినా.. ఇళ్లలోకి వరద నీరు చేరుతోందని హైదరాబాద్​ గుడిమల్కాపూర్​ డివిజన్​లోని కరోల్​బాగ్​ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని డివిజన్ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్​ను కోరారు.

rain water management issue in gudimalkapur
గుడిమల్కాపూర్​లో వరద నీటి సమస్య
author img

By

Published : Sep 22, 2020, 3:24 PM IST

హైదరాబాద్​ గుడిమల్కాపూర్​ డివిజన్​లోని కరోల్​బాగ్​లో కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ పర్యటించారు. చిన్న చినుకు పడినా.. తమ ఇళ్లలోకి వరద నీరు చేరుతోందని కరోల్​బాగ్​ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటి వల్ల ఫేజ్ 1, 2 కాలనీ వాసుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని కార్పొరేటర్​కు విన్నవించారు. తమ సమస్యకు పరిష్కారం చూపమని కోరారు.

కాలనీవాసుల సమస్య విన్న కార్పొరేటర్​ బంగారి ప్రకాశ్​.. వరద నీటి సమస్యకు పరిష్కారంగా స్వామ్ వాటర్ డెన్​ ఏర్పాటు చేసి తర్వాత వీడీసీసీ రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. డివిజన్​లో కార్పొరేటర్ ప్రకాశ్​తో పాటు గంగపుత్ర ఈఈ నామ్య నాయక్, ఏఈ విష్ణు వర్ధన్ రెడ్డి పర్యటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.