ETV Bharat / state

నగరంలో పలుచోట్ల వర్షం - Rain In hyderabad

హైదరాబాద్​లో పలుచోట్ల వర్షం కురిసింది. దాదాపు అరగంటసేపు గాలులతో కూడిన వర్షం కురిసింది.

Rain In hyderabad
నగరంలో పలుచోట్ల వర్షం
author img

By

Published : May 6, 2020, 11:47 PM IST

హైదరాబాద్​ నగరంలో పలు చోట్ల సాయంత్రం వర్షం కురిసింది. కోఠి, బేగం బజార్, అబిడ్స్, సైఫాబాద్, లక్డీకాపూల్, బషీర్​బాగ్​, నారాయణగూడ, హిమాయత్​ నగర్​ ప్రాంతాల్లో అరగంట సేపు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్నిచోట్ల విద్యుత్​ వైర్లు తెగిపడ్డాయి. వర్షం నీళ్లతో నాలాలు పొంగాయి.

ఇవీ చూడండి: అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్​ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.