ETV Bharat / state

తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి జల్లులు

సూర్యుడు భగ్గుమంటున్న వేళ.. ఓ చల్లని కబురునిచ్చింది హైదరాబాద్​ వాతావరణ శాఖ. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

rain for three days in Telangana
తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి జల్లులు
author img

By

Published : Apr 10, 2021, 3:11 PM IST

నైరుతి మధ్యప్రదేశ్ నుంచి కోమరిన్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. మధ్య మహరాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించింది. దీనితో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడనుంది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశముంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమూ ఉంది.

ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు సర్కారు నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.