ETV Bharat / state

"నిర్బంధాలు, నియంతృత్వాలు మిలియన్​ మార్చ్​ను ఆపలేవు"

author img

By

Published : Nov 8, 2019, 8:14 PM IST

ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా, అక్రమ అరెస్టులు చేసినా మిలియన్​ మార్చ్​ను ఆపలేరని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, బిజెపి పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు తెలిపారు.

RAGHUVARDHAN REDDY SUPPORT TO CHALO TANK BUND PART OF TSRTC STRIKE
'ఎట్టి పరిస్థితుల్లో చలో ట్యాంక్​బండ్​ విజయవంతం చేయాలి'

ఆర్టీసీ సమ్మె 35వ రోజుకు చేరింది. హయత్​నగర్​లోని గార్డెన్​లో భాజపా నేత కె.రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, బిజెపి పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు పాల్గొన్నారు. రేపు ట్యాంక్​బండ్​​పై నిర్వహించనున్న మిలియన్​మార్చ్​ను జయప్రదం చేయాలని వారు కోరారు.

నిర్బంధాలు, నియంతృత్వాలు మిలియన్​ మార్చ్​ను ఆపలేవని చెప్పారు. రాత్రికిరాత్రే ట్యాంక్​బండ్​కు చేరుకోవాలని సూచించారు. కేసీఆర్ తీరుతో ఐఏఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఇది ప్రభుత్వానికే సిగ్గుచేటని తెలిపారు. హుజూర్​నగర్​లో తెరాసను పడగొడితే.. ఇప్పటికల్లా ఆర్టీసీ సమ్మె ఫలప్రదమయ్యేదని అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి: భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!

Intro:TG_Hyd_39_08_RTC JAC2

kallem Ravinder Reddy (BJP Leader Hyathnagar)

Body:TG_Hyd_39_08_RTC JAC2

Conclusion:TG_Hyd_39_08_RTC JAC2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.