ETV Bharat / state

'తుపాకీ ఇలా పట్టాలి.. ఫైరింగ్ అలా చేయాలి'

author img

By

Published : Feb 15, 2021, 1:37 PM IST

యానువల్​ ఫైరింగ్​ సాధన కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది పాల్గొని ఫైరింగ్​ రేంజ్​ను సాధన చేశారు. అకాడమీ చేసిన ఏర్పాట్లపై సీపీ హర్షం వ్యక్తం చేశారు.

rachakonda-police-firing-practice
ఫైరింగ్ సాధనలో రాచకొండ పోలీసులు

ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక ఫైరింగ్​ సాధన కార్యక్రమంలో రాచకొండ పోలీసులు పాల్గొన్నారు. సీపీ స్థాయి అధికారుల నుంచి కానిస్టేబుల్​ సిబ్బంది వరకూ... తెలంగాణ పోలీసు అకాడమీలోని ఫైరింగ్​ రేంజ్​ సాధన చేశారు. ఏకే 47, ఎం5, గ్లాక్​ పిస్తోల్​తో ప్రాక్టిస్​ చేశారు.

rachakonda-police-firing-practice
సాధన చేస్తున్న పోలీసులు

ఈ సాధనలో సీపీ మహేశ్ భగవత్​ కూడా పాల్గొన్నారు. ఎల్బీ నగర్, భువనగిరి క్రైమ్​ డీసీపీలు, పలువురు సిబ్బంది హాజరయ్యారు. సాధన చేసేందుకు వీలుగా అకాడమీ చేసిన ఏర్పాట్లపై... డైరెక్టర్​కు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.

rachakonda-police-firing-practice
ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీపీ

ఇదీ చూడండి: చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం కోసం క్రౌడ్​ ఫండింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.