ETV Bharat / state

ప్లాట్​​ విషయంలో తగాదా.. ఇద్దరు మహిళలకు గాయాలు - flat

ఓ ప్లాట్​ విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు మహిళలు గాయాలపాలైన ఘటన హైదరాబాద్​లోని కూకట్​పల్లి పరిధిలో చోటుచేసుకుంది.

ఫ్లాట్​ విషయంలో తగాదా
author img

By

Published : Jul 21, 2019, 4:49 PM IST

తమ బస్తీలోని ఓ ప్లాట్​ కబ్జా చేయడానికి వచ్చిన వ్యక్తులను అడ్డుకోవడంలో జరిగిన గొడవలో ఇద్దరు స్థానికులు గాయపడ్డ ఘటన హైదరాబాద్​లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలయ్యనగర్​లో సాయంత్రం ఫిరోజ్ అనే వ్యక్తి ఓ పది మందితో వచ్చి ఓ ప్లాట్​​ను కొలుస్తుండగా బస్తీలో నివాసం ఉండే స్థానికులు స్థలాన్ని కబ్జా చేయడానికి బయట వ్యక్తులు వచ్చారని భావించారు. ఏవైనా... ప్లాట్ పేపర్స్ ఉంటే తెమ్మని వచ్చిన వారిని అడ్డుకోవడం వల్ల ఇరువురి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. ఈ ఘటనలో పార్వతి, భూదేవి అలియాస్ కమలమ్మకు గాయాలయ్యాయి. వీరిని కూకట్​పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ప్లాట్​​ విషయంలో తగాదా

ఇవీ చూడండి: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.