హైదరాబాద్ బహదూర్‌పురలోని కిషన్ బాగ్‌లో ఓ కొండ చిలువ గోడపై పాకుతూ కనిపించింది. చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే జూపార్కు సిబ్బందికి సమాచామందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. 10 అడుగుల పొడవున్న కొండ చిలువ పట్టుకుని జూపార్కుకు తరలించారు.
ఇవీ చూడండి : భారీ వర్షాలతో గోదావరికి జల కళ