ETV Bharat / state

ఈనెల మొదటివారంలోనే పదోన్నతి.. అంతలోనే కరోనాతో మృతి - హైదరాబాద్ పాతబస్తీ వార్తలు

హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ పోలీస్​ స్టేషన్​లో ఏఎస్సై కరోనాతో మృతిచెందారు. సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

Promoted within the first week : Died with Corona
ఈనెల మొదటివారంలోనే పదోన్నతి.. అంతలోనే కరోనాతో మృతి
author img

By

Published : Jun 23, 2020, 6:36 AM IST

హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ పోలీస్​ స్టేషన్​లో ఏఎస్సై కరోనాతో మృతిచెందారు. ఈనెల మొదటి వారంలోనే ఏఎస్సై పదోన్నతి పొందారు. అనంతరం ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​తో బాధపడుతూ సెలవుపై వెళ్లారు. ఈనెల 20న కరోనా నిర్ధరణ కావడం వల్ల సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.

ఇదీ చూడండీ : భాగ్యనగరంలో కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.