ETV Bharat / state

పాతబస్తీలో మొహర్రం ఊరేగింపు ప్రారంభం - పాతబస్తీలో మొహర్రం ఊరేగింపు ప్రారంభం

పాతబస్తీ డబీర్‌పురా బీబీకా అలం నుంచి పవిత్ర మొహర్రం ఊరేగింపు ప్రారంభమైంది. హజ్రత్ ఇమాం హుస్సేన్​ త్యాగాన్ని స్మరించుకుంటూ షియా ముస్లీం సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

procession-of-the-holy-muharram-began-in-old-city-hyderabad
పాతబస్తీలో మొహర్రం ఊరేగింపు ప్రారంభం
author img

By

Published : Aug 30, 2020, 3:17 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో పవిత్ర మొహర్రం ఊరేగింపు ప్రారంభమైంది. డబీర్‌పురా బీబీకా అలం నుంచి ప్రారంభమైన ఊరేగింపులో భౌతిక దూరం పాటిస్తూ... పరిమిత సంఖ్యలో షియా ముస్లీం సోదరులు పాల్గొన్నారు. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్​ త్యాగాన్ని స్మరించుకుంటూ బ్లేడ్‌లతో రక్తం చిందించారు. చార్‌మీనార్, మదీనా గుండా చాదర్‌ఘాట్‌ వరకు ఇవాళ ఊరేగింపు కొనసాగనుంది.

procession-of-the-holy-muharram-began-in-old-city-hyderabad
బ్లేడ్‌లతో రక్తం చిందిస్తున్న ముస్లీం సోదరులు

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​ హయాంలోనే కుల వృత్తులకు లబ్ది చేకూరింది: మంత్రి శ్రీనివాస్​గౌడ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.