ETV Bharat / state

మాదాపూర్​లో పాఠశాల బస్సు బోల్తా - private school bus accident at hyderabad

హైదరాబాద్​ మాదాపూర్​లో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. అందులో విద్యార్థులెవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది.

మాదాపూర్​లో పాఠశాల బస్సు బోల్తా
author img

By

Published : Nov 15, 2019, 10:57 AM IST

మాదాపూర్​లో పాఠశాల బస్సు బోల్తా

హైదరాబాద్​ మాదాపూర్​లో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. అతివేగంతో మలుపు వద్ద బస్సును తిప్పడం వల్లే అదుపు తప్పి బోల్తా పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. బస్సుకు ఫిట్​నెస్​ లోపాలున్నాయా లేదా డ్రైవర్​ మద్యం సేవించి నడుపుతున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Intro:TG_HYD_10_15_Bus boltha_ab_TS10024

Sherilingampally prasad

Videos desk whatsapp ki pampadam jarigindi

హైదరాబాద్ మాదాపూర్లోని ప్రైవేట్ పాఠశాల బస్సు ఉ ఉ అదుపుతప్పి బోల్తాపడింది అందులో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అతివేగంతో మలుపు వద్ద బస్సు తిప్పడం తో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు అదేవిధంగా ఈ బస్సుకు ఫిట్నెస్ కానీ మరి ఏమైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డ్రైవర్ రాత్రిపూట మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడు అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు

Body:HhConclusion:Hh
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.