ETV Bharat / state

Prebid meetings: జిల్లాల్లో భూముల అమ్మకానికి సంబంధించి నేడు ప్రీబిడ్ సమావేశాలు - land sale in districts

Prebid meetings: జిల్లాల్లో భూముల అమ్మకానికి సంబంధించి నేడు ప్రీబిడ్ సమావేశాలు జరగనున్నాయి. 8 జిల్లాల పరిధిలో ఎలాంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను వచ్చే నెల 14 నుంచి 17 వరకు భౌతిక వేలం పద్ధతిలో విక్రయించనున్నారు.

Prebid meetings: జిల్లాల్లో భూముల అమ్మకానికి సంబంధించి నేడు ప్రీబిడ్ సమావేశాలు

author img

By

Published : Feb 18, 2022, 5:01 AM IST

Prebid meetings: జిల్లాల్లో భూముల అమ్మకానికి సంబంధించి నేడు ప్రీబిడ్ సమావేశాలు జరగనున్నాయి. 8 జిల్లాల పరిధిలో ఎలాంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను విక్రయించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. మహబూబ్​నగర్, నల్గొండ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని ప్లాట్లు వేలం వేయనున్నారు.

8 జిల్లాల పరిధిలో వివిధ పరిమాణంలోని 1,092 ఓపెన్ ​ప్లాట్లను భౌతిక వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నేడు ప్రీబిడ్ సమావేశాలు జరగనున్నాయి. నల్గొండ, పెద్దపల్లి కలెక్టరేట్లు, గద్వాల, మహబూబ్​నగర్, ఆదిలాబాద్ జడ్పీ హాళ్లలో ప్రీబిడ్ సమావేశాలు నిర్వహిస్తారు. కామారెడ్డిలోని గెలాక్సీ గార్డెన్, కాగజ్​నగర్​లోని వంజిరి రైతు వేదిక, తాండూరు ఆర్డీవో కార్యాలయాల్లో ప్రీబిడ్ సమావేశాలు జరుగుతాయి. వచ్చే నెల 14 నుంచి 17 వరకు భౌతిక వేలం పద్ధతిలో ప్లాట్లను విక్రయిస్తారు.

ఇదీ చూడండి: Land Sales: మరో విడత భూముల అమ్మకానికి సిద్ధమవుతోన్న సర్కార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.