ETV Bharat / state

బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్​ రెడ్డి - రవాణా

రోడ్డుభననాలు, , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా వేముల ప్రశాంత్​ రెడ్డి  బాధ్యతలు స్వీకరించారు.  ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తన ఛాంబర్​లో అడుగుపెట్టారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రశాంత్​ రెడ్డి
author img

By

Published : Feb 21, 2019, 10:26 PM IST

బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్​ రెడ్డి
వేముల ప్రశాంత్​ రెడ్డి రవాణా, రోడ్డుభవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తన ఛాంబర్లో అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్​ ఎంపీ కవితతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ వెంటే ఉంటానని ప్రశాంత్​ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులతో కలిసి ముందుకు వెళ్తానన్నారు. ఇవీ చదవండి:
undefined
బడ్జెట్​ కేటాయింపులపై చర్చ

Intro:tg_wgl_36_21_samburaalu_av_g2
contributor_akbar_palakurthy_division
( )పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు కు మంత్రి పదవి రావడం పై హర్షం వ్యక్తం చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం లో తెరాస నాయకులు, గ్రామస్థులు సంబురాలు జరుపుకున్నారు. కోలాటాలు ఆడుతూ, డప్పు చప్పుళ్ల తో నృత్యాలు చేస్తూ గ్రామం లోని పలు వీధులలో ప్రదర్శన నిర్వహించారు. రాయపర్తి ఎంపీపీ యాకనారాయన ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.