ETV Bharat / state

'పవర్​తో పెట్టుకుంటే పవర్​ పోతుంది జాగ్రత్త' - mintcompound

ట్రాన్స్​కో  సీఎండీ ప్రభాకర్​రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేవంత్​రెడ్డికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగ సంఘాలు హైదరాబాద్​లో నిరసనలు చేపట్టాయి. పవర్​తో పెట్టుకుంటే పవర్ పోతుందని ఆ సంఘ నేతలు హెచ్చరించారు.

పవర్​తో పెట్టుకుంటే పవర్​పోతుంది
author img

By

Published : Aug 30, 2019, 7:08 PM IST

ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్​లోని మింట్​కాంపౌండ్​లో బహిరంగా సభ నిర్వహించారు. విద్యుత్‌ సంస్థను బలోపేతం చేయడానికి ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. అటువంటి వ్యక్తి పై వ్యాఖ్యల చేయడం బాధాకరమని ఆ సంఘం నేతలు చెప్పారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేదిలేదని మండిపడ్డారు.

పవర్​తో పెట్టుకుంటే పవర్ ​పోతుంది

ఇదీచూడండి: గణాంకాల గారడి.. ప్రగతికి ప్రాతిపదికలేమిటి?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.