ETV Bharat / state

శకున్ పాండేని అరెస్టు చేయాలి : పొన్నం - congress

జనవరి 30న పూజా శకున్ గాంధీ విగ్రహాన్ని అవమానించడంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

fires on bjp
author img

By

Published : Feb 4, 2019, 6:50 PM IST

హిందూ మహాసభలో భాజపా కార్యకర్తల తీరు దేశానికే అవమానమని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. జనవరి 30న గాంధీ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి పూజా శకున్ పాండేని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భాజపాకి హిందూ మహాసభకి సంబంధాలు ఉండడం వల్లే చర్యలు తీసుకోవడంలేదని ప్రభాకర్ మండిపడ్డారు.

ponnam
undefined

Intro:hyd_tg_50_04_road_safty_awerness_av_C10
యాంకర్:

Body:సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు లో రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా వాహనదారులకు వినూత్నంగా అవగాహన కల్పించారు ఎంవీఐ, ఆర్టీసీ, ట్రాఫిక్ శాఖల ఆధ్వర్యంలో పటాన్చెరువు జాతీయ రహదారిపై సీటు బెల్ట్ హెల్మెట్ ధరించని, ఇతర నిబంధనలు పాటించిన వాహనదారులకు పూలమాలవేసి సత్కరించి వినూత్నంగా వారికి అవగాహన కల్పించారు రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు ఉండాలని వారికి తెలియజేశారు సీటు బెల్టు శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలని వారికి తెలియజేశారు

Conclusion:ఈ వినూత్న అవగాహనతోనే ప్రజలు నిబంధన పాటిస్తారని అధికారులు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.