రాష్ట్రంలో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని ఈ సందర్భంగా జితేందర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పొలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
ఇవీ చూడండి : జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై తెరాస నేతల దాడి..!