ETV Bharat / state

జూబ్లీహిల్స్​ అత్యాచారం కేసు.. ఏ-1ను కస్టడీకి తీసుకున్న పోలీసులు - Jubilee Hills rape case

జూబ్లీహిల్స్​ అత్యాచారం కేసు.. ఏ-1ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

author img

By

Published : Jun 9, 2022, 11:43 AM IST

11:34 June 09

జూబ్లీహిల్స్​ అత్యాచారం కేసు.. ఏ-1ను కస్టడీకి తీసుకున్న పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితుడు A-1 సాదుద్దీన్​ను చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉన్నందున సాదుద్దీన్​ను కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం 4 రోజులు అనుమతిచ్చింది.

సాదుద్దీన్​ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు.. అత్యాచార ఘటనను సీన్​ రీ-కన్​స్ట్రక్షన్​ చేయనున్నారు. పబ్​లో జరిగిన ఘటన బాలికను ట్రాప్ చేసిన అంశాలపై అతడిని విచారించనున్నారు. కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారు. అందులో ఐదుగురు మైనర్లు కాగా.. సాదుద్దీన్​ మాత్రమే మేజర్.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.