ETV Bharat / state

హైదరాబాద్​ నడిబొడ్డున వ్యభిచారం - వ్యభిచార ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్​ శివారు రాజేంద్రనగర్​ ఉప్పర్​పల్లిలోని సన్​రైస్​ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆరుగురు యువతులు, ముగ్గురు విటులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

police rides on brothal house in Hyderabad
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
author img

By

Published : Dec 30, 2019, 3:16 PM IST

గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్​ శివారు ప్రాంతం ఉప్పర్​పల్లిలోని సన్​ రైస్​ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. దీపక్, మానిష్ శర్మ, ఇమ్రాన్.. ఓ ఫ్లాట్​ అద్దెకు తీసుకుని.. దిల్లీ, ముంబయి నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి గత 15 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నారు.

పీడీ యాక్టు నమోదు

పోలీసులు ఫ్లాట్​లో దాడి చేసి ఆరుగురు యువతులు, ముగ్గురు విటులు, నిర్వాహకులను అదుపులోకిత తీసుకున్నారు. యువతులను రెస్క్యూ హోమ్కు తరలించారు. 2016 నిందితుల్లో ఒకరిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు

TG_HYD_21_30_BROTHAL HOUSE RAIDE ARREST_AB_TS10020 Note:feed from desk whatsapp... 8008840002. (Rajendra nagar) హైద్రాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి సన్ రైస్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.. గత 15 రోజులుగా ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న దీపక్ , మానిష్ శర్మ , ఇమ్రాన్ లు ఢిల్లీ, ముంబాయి హైద్రాబాద్ నగరాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తుంటారు.. 6 మంది యువతులు , 3 విటులు, 3 నిర్వహికులను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు.. యువతులను రెస్క్యూ హోమ్ కు తరలింపు. 2016 హైద్రాబాద్ లో కేసు నమోదైనాదని, అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు..మరో ఇద్దరిని కస్టడీకి తీసుకొని విచారిస్తామని పోలీసులు అన్నారు... బైట్ ; అశోక్ చక్రవర్తి.. రాజేంద్రనగర్ ఏసీపీ..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.