ఇవీచదవండి:సవ్యసాచి ఇకలేరు..
ఆపరేషన్లో ఆరుగురు - arrested
'ఆపరేషన్ చబుత్రా'లో ఆరుగురు నిందితులు పట్టుబడ్డారు. పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న ఇద్దరు రౌడీ షీటర్లు, నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.
అర్ధరాత్రి పట్టివేత
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలో పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ ఛబుత్రా'లో ఆరుగురు నిందితులు పట్టుబడ్డారు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న 110 మందిని విచారించారు. పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న ఇద్దరు రౌడీ షీటర్లు, నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డు వివరాలు సేకరించారు.
ఇవీచదవండి:సవ్యసాచి ఇకలేరు..
Intro:తెలంగాణ గొర్రెల అభివృద్ధి పథకం కింద పంపిణీ చేసిన దాదాపు 20 లక్షల విలువైన గొర్రెలను అక్రమంగా తరలిస్తుండగా జడ్చర్ల పోలీసులు పట్టుకున్నారు ప్రభుత్వం గొర్రెల కాపరులకు జీవనోపాధి కోసం పంపిణీ చేసిన గొర్రెలను మహబూబ్ నగర్ జిల్లా నుంచి నల్గొండ జిల్లాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో జడ్చర్లలో గుర్తించిన పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు
Body:ప్రభుత్వం గొర్రెల కాపరులకు జీవనోపాధి కోసం పంపిణీ చేసిన దాదాపు 20 యూనిట్లు 450 గొర్రెలను మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్ గ్రామం నుంచి నల్గొండ జిల్లా తరలిస్తున్నారు రాత్రి పోలీసులు తనిఖీ చేస్తుండగా 9 వాహనాల్లో అక్రమంగా గొర్రెలను తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు లబ్ధిదారులు అమ్మడానికి వీలు లేకుండా అమ్మడంతో వారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు
Conclusion:ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు చెవికి వేసిన ప్రభుత్వ టాకింగ్ తొలగించి ఎందుకు తీసుకోవడం నేరమని వాటిని గుర్తించి స్వాధీనం చేసుకొని తిరిగి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని పశు సంవర్ధక శాఖ జడ్చర్ల అధికారి డాక్టర్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు