ETV Bharat / state

'ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోండి' - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

గ్రేటర్​ ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

Police awareness on the right to vote at narayanaguda in hyderabad
'ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలి'
author img

By

Published : Nov 23, 2020, 7:10 PM IST

'ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలి'

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీకుటీర్ బస్తీలో ప్రజలకు పోలీసులు ఎన్నికలపై అవగాహన కల్పించారు. గ్రేటర్ ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలంటూ... ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని బస్తీ వాసులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి గంగుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.