ETV Bharat / state

వివిధ రాష్ట్రాల కూలీలకు అధికారుల అతిథి వీడ్కోలు

వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను పోలీసులు.. అతిథుల్లాగా సాగనంపుతున్నారు. సీఎం కేసీఆర్​ చెప్పన మాటలకు అనుగుణంగా వారిని అతిథుల్లాగా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 41 రైళ్ల ద్వారా కూలీలను తరలిస్తున్నారు. ఘట్కేసర్​ నుంచి ఝార్ఖండ్​కు ఏడు రైళ్లులో కార్మికులను పంపారు. రాష్ట్ర సదుపాయాలపై కార్మికులు, మదరసా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.

వివిధ రాష్ట్రాల కూలీలకు అధికారుల అతిథి వీడ్కోలు
వివిధ రాష్ట్రాల కూలీలకు అధికారుల అతిథి వీడ్కోలు
author img

By

Published : May 23, 2020, 8:25 PM IST

శ్రామిక్​ ఎక్స్​ప్రెస్​ ద్వారా వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, మహారాష్ట్ర, ఒరిస్సా, ఝార్ఖండ్​, మధ్యప్రదేశ్​, చండీగఢ్​, అస్సాం, మణిపూర్​ రాష్ట్రాలకు మొత్తం 41 రైళ్ల ద్వారా చేరవేస్తున్నారు. ఇందులో ఝార్ఖండ్​కు ఘట్కేసర్​ నుంచి 7 రైళ్లు వెళ్లాయి. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​, మేడ్చల్​ జిల్లా కలెక్టర్​ వెంకటేశ్వర్లు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత, జాయింట్​ కలెక్టర్​ ప్రసాద్​ దగ్గరుండి పర్యవేక్షించారు.

కార్మికులు తెలంగాణ అభివృద్ధికి ప్రతినిధులని సీఎం కేసీఆర్​ చెప్పనట్లుగా అధికారులు వారిని అతిథుల్లాగా సాగనంపారు. తెలంగాణ ప్రభుత్వ సదుపాయాలపై కార్మికులు, మదరసా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. లాక్​డౌన్​ ముగిశాక తిరిగి వస్తామని వారు పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల కూలీలకు అధికారుల అతిథి వీడ్కోలు

ఇదీ చూడండి : 'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.