ETV Bharat / state

LIVE UPDATES : ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్​ఎస్ ఓటమి ఖాయం: మోదీ - మోదీ లైవ్

PM Modi Public Meeting at LB Stadium
BJP Public Meeting in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2023, 5:17 PM IST

Updated : Nov 7, 2023, 6:40 PM IST

18:39 November 07

  • పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా బియ్యం అందిస్తాం: మోదీ
  • పేదలకు ఉచిత రేషన్‌.. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ: మోదీ
  • కాంగ్రెస్, బీఆర్​ఎస్​.. ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు: మోదీ
  • తెలంగాణ యువతను బీఆర్​ఎస్ సర్కారు మోసం చేసింది: మోదీ

18:30 November 07

  • బీఆర్​ఎస్​ నేతల్లో అహంకారం కనిపిస్తోంది: మోదీ
  • అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయం: మోదీ
  • ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్​ఎస్ ఓటమి ఖాయం: మోదీ
  • కాంగ్రెస్, బీఆర్​ఎస్.. ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు: మోదీ
  • ఓబీసీని అయిన నన్ను ప్రధానిని చేసింది బీజేపీనే: మోదీ
  • ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది భాజపానే: మోదీ
  • బీసీ యువత కోసం భారాస ఏమీ చేయట్లేదు: మోదీ
  • బీసీలకు రూ.లక్ష ఇస్తామని బీఆర్​ఎస్ వాగ్దానం చేసింది: మోదీ
  • రూ.లక్ష ఇస్తామన్న వాగ్దానాన్ని బీఆర్​ఎస్ నెరవేర్చలేదు: మోదీ
  • మెడికల్, డెంటల్‌ సీట్లలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు ఇచ్చాం: మోదీ

18:19 November 07

  • అబ్దుల్‌ కలామ్‌ను వాజ్‌పేయీ రాష్ట్రపతిని చేశారు: మోదీ
  • పీఏ సంగ్మా, బాలయోగిని స్పీకర్‌ చేసింది బీజేపీనే: మోదీ
  • రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిని చేసింది బీజేపీనే: మోదీ
  • నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది: మోదీ
  • నీళ్లు, నిధులు, నియామకాలపై బీఆర్ఎస్​ మోసం చేసింది: మోదీ
  • ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారు: మోదీ
  • తెలంగాణ వచ్చాక బీసీలను మోసం చేశారు: మోదీ
  • బీసీల ఆకాంక్షలను బీఆర్ఎస్​ ఎప్పుడూ పట్టించుకోలేదు: మోదీ
  • బీఆర్ఎస్​, కాంగ్రెస్‌ సీ టీమ్‌.. కాంగ్రెస్‌ బీఆర్ఎస్​ సీ టీమ్‌: మోదీ
  • బీఆర్ఎస్​, కాంగ్రెస్‌ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే: మోదీ
  • అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్ఎస్​, కాంగ్రెస్‌ లక్షణాలు: మోదీ
  • బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమే: మోదీ
  • బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది బీజేపీనే: మోదీ
  • తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ,ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారు: మోదీ
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది: మోదీ

18:14 November 07

  • బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం నా అదృష్టం: మోదీ
  • మీ ఆశీర్వాదంతోనే నేను ప్రధాని అయ్యాను: మోదీ
  • మీ ఆశీర్వాదంతోనే బీజేపీ బీసీ వ్యక్తి సీఎం అవుతారు: మోదీ
  • తెలంగాణ ప్రజలు బీజేపీపైనే విశ్వాసంతో ఉన్నారు: మోదీ
  • అన్నివర్గాల తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: మోదీ

18:11 November 07

  • సమ్మక్క,సారలమ్మ, యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని స్మరించుకున్న మోదీ
  • నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగించిన మోదీ
  • పుణ్యభూమి తెలంగాణకు ప్రణామాలు: ప్రధాని మోదీ

18:10 November 07

  • బీఆర్​ఎస్​కు అమ్ముడుపోబోమని కాంగ్రెస్‌ నేతలు చెప్పగలరా? : కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్‌ అమ్ముడుపోయేపార్టీ.. భారాస కొనుగోలు చేసే పార్టీ : కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్, బీఆర్​ఎస్.. రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే: కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాష్ట్రంలో మార్పురాదు: కిషన్‌రెడ్డి

18:07 November 07

  • పదేళ్ల క్రితం ఇదే స్టేడియానికి గుజరాత్‌ సీఎంగా మోదీ వచ్చారు: కిషన్‌రెడ్డి
  • ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ దేశంలో మార్పునకు నాంది : కిషన్‌రెడ్డి
  • ఆ సభ తర్వాతనే మోదీ ప్రధాని అయ్యారు: కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​కు అమ్ముడుపోయారా? లేదా? ఆ పార్టీ చెప్పాలి: కిషన్‌రెడ్డి
  • బీఆర్​ఎస్​, కాంగ్రెస్, మజ్లిస్‌ ఒకే తాను ముక్కలు: కిషన్‌రెడ్డి
  • మన్మోహన్‌ హయాంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారు: కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్ హయాంలో బీఆర్​ఎస్​ నేతలు మంత్రులుగా ఉన్నారు: కిషన్‌రెడ్డి
  • ద్రౌపదిముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా వస్తే కేసీఆర్‌ పట్టించుకోలేదు: కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్‌ రాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్​ఎస్​ ఘన స్వాగతం పలికింది: కిషన్‌రెడ్డి

18:02 November 07

  • మూడు దశాబ్దాల ప్రగతిని మోదీ ఒకే దశాబ్దంలో సాధించారు
  • బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం కష్టం
  • మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని కావాలి
  • బీజేపీకు జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుంది
  • ఈ ఎన్నికల్లో ప్రధానికి అండగా నిలబడతాం
  • భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం కాకూడదు

17:56 November 07

  • సకల జనులు సమరం చేస్తే తెలంగాణ వచ్చింది
  • జల్‌, జంగల్, జమీన్ అంటూ కుమురం భీం పోరాడారు
  • నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగించిన సమరం తెలంగాణ ఉద్యమం
  • తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి
  • మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్‌ 370 రద్దు చేసేవారు కాదు
  • ఎన్నికలనే మోదీ దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదు
  • ఎన్నికలనే మోదీ దృష్టిలో పెట్టుకుంటే మహిళాబిల్లు తెచ్చేవారు కాదు
  • నాలాంటి కోట్ల మంది కన్నకలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ

17:41 November 07

  • ప్రసంగం మొదలు పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
  • హైదరాబాద్‌: ఎల్బీ స్డేడియానికి చేరుకున్న ప్రధాని మోదీ
  • బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన ప్రధాని మోదీ, పవన్‌కల్యాణ్‌
  • హైదరాబాద్‌: మోదీపై పూలవర్షం కురిపించిన బీజేపీ కార్యకర్తలు
  • ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణం వద్దకు మోదీ
  • మోదీ వెంట కిషన్‌రెడ్డి, ఈటల, బండి సంజయ్‌

17:31 November 07

  • హైదరాబాద్ ఎల్బీ స్టేడియంకు చేరుకున్న ప్రధాని మోదీ
  • హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ
  • బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్న మోదీ
  • బీసీ ఆత్మగౌరవసభకు హాజరైన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
  • ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు భారీగా పోలీసుల భద్రత
  • మోదీ సభ దృష్ట్యా ఎల్బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
  • ఎల్బీస్టేడియం, పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాల మోహరింపు
  • సభకు వెళ్లేవారి కోసం 6 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు
  • బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ

14:50 November 07

LIVE UPDATES : ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ

  • హైదరాబాద్​ చేరుకున్న ప్రధాని మోదీ
  • ప్రధాన మోదీకు ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు
  • కాసేపట్లో ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ

  • మోదీ సభ దృష్ట్యా రాత్రి 8 వరకు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Last Updated : Nov 7, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.