ETV Bharat / state

నీటిపైపు పగిలింది - hyderabad

మంచినీరు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతుంటే పైప్​లైన్​ పగిలి నీరు వృథాగా రోడ్లపై ప్రవహించింది.

పైప్​లైన్​ పగిలి వృథాగా పోతున్న నీరు
author img

By

Published : Feb 28, 2019, 9:52 AM IST

తాగునీరు లేక గొంతెండిపోయి నగరవాసులు నానా తిప్పలు పడుతుంటే హైదరాబాద్​లో అధికారులు నిర్లక్ష్యం వల్ల వేలాది లీటర్ల నీరు నేలపాలయ్యింది. ఉప్పల్ రామంతాపూర్ మార్గంలో తాగునీటి ప్రధాన పైపు లైన్ పగిలిపోవటంతో తాగునీరు ఏరులై పారుతోంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో ఉప్పల్-నాగోల్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి: 'భగీరథ నీటి వృథా'

Intro:tg_wgl_62_27_rithula_andolana_ab_ab_c10.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన మండల రెవెన్యూ అధికారులు నిరుగారిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి తరిగొప్పుల మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ రాకతో రైతులు మండలంలోని అధికారులు కావాలనే తమ భూములను పట్టా కాకుండా చేస్తున్నారని, మా భూములు మాకు పట్టాలు అయ్యేలా చూడాలని నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్యలున్న రైతులతో మాట్లాడి అధికారులను నిలదీశారు. దగ్గర ఉండి వారి సమస్యలను పరిశీలించి, అధికారులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తానని అప్పటి వరకు పెండింగ్ ఫైల్స్ అన్ని పూర్తి చేయాలని సూచించారు. రైతులు ఎవరు నిరాశ చెందకూడదని వారం రోజుల్లో పూర్తి చేయకపోతే మళ్ళీ తన దృష్టి కి తీసుకుని రావాలని భరోసా కల్పించారు.

Body:1

Conclusion:2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.