దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను చూసేందుకు ప్రజలు తరలొస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువు అందాలను వీక్షిస్తూ తమ చరవాణిల్లో బంధిస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు.
దుర్గం చెరువు అందాలే కాకుండా భాగ్యనగరంలోని ఎత్తైన భవనాలను ఇక్కడ నుంచి వీక్షించే అవకాశం కలగడం ఆనందంగా ఉందంటున్నారు.
ఇదీ చదవండి: కరోనా వేళ... గుండె ఆరోగ్యానికి 5 సూత్రాలు!