ETV Bharat / state

పాతబస్తీలో తెరాస సభ్యత్వ నమోదు - హైదరాబాద్​లోని

రాష్ట్రంలో తెరాస సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతోంది. నగరంలో హోంమంత్రి మహమూద్ అలీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాతబస్తీలో తెరాస సభ్యత్వ నమోదు
author img

By

Published : Jul 15, 2019, 4:31 PM IST

హైదరాబాద్​లోని పాతబస్తీ, యాకుత్​పురా, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాలలో తెరాస సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. యాకుత్ పురా నియోజకవర్గంలోని ఛత్రినాకలో నియోజకవర్గ ఇంచార్జీ సామ సుందర్​రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రవీంద్ర నాయక్ కాలనీలో సీతారాం రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాతబస్తీలో తెరాస సభ్యత్వ నమోదు

ఇదీ చూడండి : సుప్రీంలో విద్యుత్ ఉద్యోగులకు చుక్కెదురు

Intro:HYD_TG_23_11_MEDCHAL_BIRDSENCLOSURE_OPENING_AVB_TS10016

Body:మేడ్చల్: కండ్లకోయలోని ఆక్సీజన్ పార్కులో నడక దారిని, పక్షుల ఎంక్లోజర్ ను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆక్సీజన్ పార్కు లో కలియతిరుగుతూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పక్షుల కోసం ఏర్పాటు చేసిన ఎంక్లోజర్ లో వివిధ దేశాల నుంచి తెచ్చిన పక్షులను అందులో వదిలారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. నగరవాసులు ప్రశాంతత కోసం నగరం బయటకు వచ్చి స్వచ్ఛమైన గాలిని తీసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. 57ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ పార్కు ను అధికారులు అభివృద్ధి చేసారని అన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గంలోనే 4ఆక్సిజన్ పార్క్ లు ఏర్పాటు చేశారని వీటిని నగరవాసులు వినియోగించుకోవాలని తెలిపారు.

Conclusion:బైట్: ఇంద్రకరణ్ రెడ్డి, అటవీశాఖ మంత్రి. బైట్: మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.