ETV Bharat / state

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో.. వైకాపాకు 52.63 శాతం ఓటింగ్

author img

By

Published : Mar 15, 2021, 3:55 PM IST

ఆంధ్రప్రదేశ్​లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. 52.63 శాతం ఓటింగ్​ను.. అధికార పార్టీ వైకాపా దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో తెదేపా, జనసేన, భాజపా నిలిచాయి.

municipal elections
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో.. వైకాపాకు 52.63 శాతం ఓటింగ్

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ ఎంత శాతం ఓటింగ్ సాధించిందన్న వివరాలపై స్పష్టత వచ్చింది. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న వైకాపా.. 52.63 శాతం ఓటింగ్‌ దక్కించుకుంది. తర్వాతి స్థానాల్లో నిలిచిన తెదేపాకు 30.73 శాతం.. జనసేనకు 4.67 శాతం.. భాజపాకు 2.41 శాతం.. స్వతంత్రులకు 5.73 శాతం.. నోటాకు 1.07 శాతం ఓటింగ్‌ నమోదైంది.

పార్టీఓటింగ్ శాతం
వైకాపా52.63
తెదేపా30.73
జనసేన4.67
భాజపా2.41
స్వతంత్రులు5.73
నోటా1.07

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.