ETV Bharat / state

సికింద్రాబాద్​లో కారులో మంటలు

author img

By

Published : May 19, 2019, 10:49 PM IST

సికింద్రాబాద్​ ఓల్డ్ ఆల్వాల్​లో స్కార్పియో కారులో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులందరూ అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సికింద్రాబాద్​లో కారులో మంటలు

సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్​లోని సెలెక్ట్ థియేటర్ రోడ్డు పక్కన పార్క్​ చేసిన స్కార్పియో కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులందరూ భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడున్న వారు అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంజిన్​ వేడెక్కటం వల్లే మంటలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. కారు ఎవరిది... అక్కడే ఎందుకు నిలిపారనే విషయాలు తెలియాల్సి ఉంది.

సికింద్రాబాద్​లో కారులో మంటలు

ఇవీ చూడండి: ఎగ్జిట్ పోల్స్: ఇక్కడ తెరాస... అక్కడ తెదేపా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.