ETV Bharat / state

రైతు సమస్యలపై పరిటాల సునీత పాదయాత్ర.. అడుగడుగునా అడ్డంకి - Paritala Sunitha we will fight for farmers problem

Paritala Sunitha Padayatra: అన్నదాతల కోసం చేస్తున్న పాదయాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్​ తెదేపా నాయకురాలు పరిటాల సునీత మండిపడ్డారు. పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌ను సునీత కోరారు.

Paritala Sunitha
Paritala Sunitha
author img

By

Published : Nov 13, 2022, 2:08 PM IST

Paritala Sunitha Padayatra: అన్నదాతల కోసం చేస్తున్న పాదయాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి అధికారపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్​ తెదేపా నాయకురాలు పరిటాల సునీత మండిపడ్డారు. ఏపీలోని సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌ను సునీత కోరారు.

అనుమతి కోసం ధర్మవరం డీఎస్పీ వద్దకు వెళ్లాలని సూచించారని, అక్కడికి వెళ్లితే పాదయాత్రకు అనుమతి నిరాకరించారని ఆమె వెల్లడించారు. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా.. రైతు సమస్యలపై పోరాటం చేస్తామని పరిటాల సునీత స్పష్టం చేశారు.

రైతు సమస్యలపై పరిటాల సునీతా పాదయాత్ర

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.