ETV Bharat / state

ఫొటో బాగుంటే ఏడాది పాటు బిర్యానీ ఉచితం

ఈ ప్రపంచకప్​ సీజన్​లో హైదరాబాద్​ పారడైజ్ హోటల్​ సరికొత్త ఆఫర్​ తీసుకొచ్చింది. తమ హోటల్​లో భోజనం చేస్తూ దిగిన ఫొటోలను సామాజిక మాధ్యామాల్లో  పెట్టాలి. అందులోంచి ఉత్తమ ఫొటోను ఎంపిక చేసి.. గెలిచినవారికి ఏడాదిపాటు వారానికి ఉచిత బిర్యానీ ఇవ్వనున్నారు. ​

author img

By

Published : Jun 14, 2019, 9:50 PM IST

ఫొటో బాగుంటే ఏడాది పాటు బిర్యానీ ఉచితం

హైదరాబాద్​ బిర్యానీ రుచిని ప్రపంచానికి చాటిన పారడైజ్​ హోటల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్​ ప్రకటించింది. ఈ వరల్డ్ కప్ సీజన్​లో తమ హోటల్​లో భోజనం చేసి.. ఆ ఫొటోలను ఇన్​స్టాగ్రాం, ఫేస్​బుక్​లలో పోస్ట్​ చేయాలి. అందులోంచి ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి.. వారికి ఏడాది పాటు వారానికి ఒక బిర్యానీని ఉచితంగా అందించనున్నట్లు యజమాని అలీ మస్కతి ప్రకటించారు. ఇప్పటికే ఎంపిక చేసిన వారికి శుక్రవారం బహుమతులు అందజేశారు. ప్రపంచకప్​ ముగిసే వరకు ఈ ఆఫర్​ ఉంటుందని అలీ పేర్కొన్నారు.

ఫొటో బాగుంటే ఏడాది పాటు బిర్యానీ ఉచితం

ఇవీ చూడండి: 'వాళ్ల కోసమే కాళేశ్వరం నిర్మాణ వ్యయం పెంచారు'

Intro:tg_wgl_51_20_pinchens_kosam_roadekkina_wrudhulu_ab_c7
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని తపాలా కార్యాలయంలో వృద్ధాప్య పెన్షన్ డేట్ అయిపోయిందిని తపాల సిబ్బంది చెప్పడంతో వృద్ధులు ఆందోళన చెందుతూ కొంత మంది వృద్ధులకు మూడు నెలలుగా, మరికొంతమందికి రెండు నెలలుగా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం లేదంటూ తపాలా కార్యాలయం నుండి వచ్చిన వృద్ధులు ఏటూరునగరం బస్టాండు ఎదుట రోడ్డుపై బైఠాయించి వృద్ధులు, వికలాంగులు ఆందోళన చేపట్టారు.

Body:ss

Conclusion:బైట్ : శివరామయ్య వృద్ధుడు ఏటూరునాగారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.