ఇదీ చదవండిః8 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
పంచాయతీరాజ్ పాత చట్టమే అమలు
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సంయుక్త చెక్ పవర్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం విధివిధినాలు అమల్లోకి రానందున పాత చట్టం ప్రకారం నడుచుకోవాలని ఆదేశించింది.
పంచాయతీరాజ్ పాత చట్టమే అమలు
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సంయుక్త చెక్ పవర్ కొనసాగనుంది. ఈ మేరకు అన్ని గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్, ఉపసర్పంచులకు సంయుక్త చెక్ పవర్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. కొత్త చట్టం విధివిధినాలు అమల్లోకి రాకపోవటం వల్ల పాత విధానమే కొనసాగించాలని సర్కారు నిర్ణయించింది.
ఇదీ చదవండిః8 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
sample description
Last Updated : Mar 16, 2019, 7:14 AM IST