ETV Bharat / state

ఆగిపోయిన సర్పంచ్​ ఎన్నికలకు నోటిఫికేషన్​ - ఎన్నికల సంఘఁ

పలు కారణాలతో నిలిచిపోయిన సర్పంచ్​, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదలచేసింది.

లైన్​లో నిలుచున్న ఓటర్లు
author img

By

Published : Feb 13, 2019, 7:53 AM IST

Updated : Feb 13, 2019, 8:18 AM IST

ఆగిపోయిన సర్పంచి ఎన్నికలకు నోటిఫికేషన్​
మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలు కారణాలతో నిలిచిపోయిన సర్పంచ్​, వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదలైంది. 13 సర్పంచ్​ స్థానాలతో పాటు వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈనెల 14 నుంచి 16 వరకు నామపత్రాలు స్వీకరిస్తామని తెలిపింది. 28న పోలింగ్​ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది.
undefined

Intro:Jk_Tg_wgl_21_12_Market_lo_sadhi_Muta_pkg_Bite_1_c1.
NarasimhaRao, Mahabubabad,9394450198.
..... రైతుల నుండి ఐదు రూపాయలు వసూలు చేస్తున్నా మార్కెటింగ్ శాఖ మాత్రం హరేరామ హరే కృష్ణ మిషన్ కు 25 రూపాయల 25 పైసలు చెల్లిస్తుంది. 400 గ్రాముల అన్నం, 150 గ్రాముల కూర, 150 గ్రాముల సాంబారు, 20 గ్రాముల పచ్చడి, మంచినీటి ప్యాకెట్ను ను రైతులకు అందిస్తారు.
VO:2;: ఈ నామ్ ను విజయవంతంగా అమలు చేస్తున్న కేసముద్రం వ్యవసాయ మార్కెట్ జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతుంది . అన్నదాతలకు సకల సౌకర్యాలను కల్పిస్తూ ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు కు పోటీ పడుతోంది.ఈ విధంగా అభివృద్ధి చెందుతూ తాజాగా సద్ది మూట పేరు తో 5 రూపాయలకే రైతులకు భోజనం పెడుతోంది.

Body:ప్రతి రోజు భోజనం నాణ్యత ఒకే లాగా ఉండేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Conclusion:9394450198
Last Updated : Feb 13, 2019, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.