ETV Bharat / state

ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్న పల్లా, వాణి - పల్లా రాజేశ్వర్​ రెడ్డి వార్తలు

తెరాస నుంచి ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్​ రెడ్డి, సురభి వాణీదేవి ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 26న ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్​లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

trs
పల్లా రాజేశ్వర్​ రెడ్డి, వాణీదేవి
author img

By

Published : May 24, 2021, 5:28 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్​ రెడ్డి, సురభి వాణీదేవి ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ నుంచి సురభి వాణీదేవి ఇటీవల ఎన్నికయ్యారు.

ఈనెల 26న ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్​లో బాధ్యతలు స్వీకరించనున్నారు. పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఎమ్మెల్సీగా రెండోసారి గెలవగా వాణీదేవి మొదటిసారి గెలిచారు. ఈమె దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు కూతురు.

ఇదీ చదవండి: హైవే కిల్లర్‌ మున్నా కేసులో సంచలన తీర్పు.. 12 మందికి ఉరిశిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.