ETV Bharat / state

ప్రజా సంక్షేమమే తెరాస లక్ష్యం: పద్మారావు గౌడ్​ - పద్మారావు గౌడ్​

ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ తెరాస అని డిప్యూటీ స్పీకర్​ పద్మారావు గౌడ్​ అన్నారు. హైదరాబాద్​ తార్నాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రజా సంక్షేమమే తెరాస లక్ష్యం
author img

By

Published : Apr 4, 2019, 6:35 AM IST

ప్రజా సంక్షేమమే తెరాస లక్ష్యం
సికింద్రాబాద్​ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్​ తరఫున శాసన సభ డిప్యూటీ స్పీకర్​ పద్మారావు గౌడ్​ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్​ తార్నాకలో గడప గడపకూ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రజల సంక్షేమమే తెరాస లక్ష్యమన్నారు. 16 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో పద్మారావు గౌడ్​ కుమారుడు రామేశ్వర్​ గౌడ్​, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:రూ.3.47కోట్లను ఈసీకి అప్పగించిన కండక్టర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.