ETV Bharat / state

ఆ పండ్ల మార్కెట్​లో ప్యాకింగ్​కు అనుమతి లేదు

author img

By

Published : May 19, 2020, 1:12 PM IST

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్​లో ప్యాకింగ్​కు అనుమతి లేదని మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వెంకటేశం పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రిందట మూసేసిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నేడు తిరిగి ప్రారంభమైంది.

Packing fruit gaddiannaram market is not allowed
ఆ పండ్ల మార్కెట్​లో ప్యాకింగ్​కు అనుమతి లేదు

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ఈరోజు తిరిగి మొదలైంది. ప్రస్తుతం మార్కెట్​లో ప్యాకింగ్​కు అనుమతి లేదని మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వెంకటేశం తెలిపారు. గతంలో ప్యాకింగ్ లాంటి పనులను మార్కెట్​లో వ్యాపారులు మాత్రమే చేసేవారు. రద్దీ ఎక్కువగా ఉండేది. భౌతిక దూరం పాటించటం కూడా సమస్యగా ఉండేదన్నారు.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని మైక్​ల ద్వారా సూచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి : పొలం చదును చేస్తుండగా... వెండినాణేలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.