దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొట్టమొదటి రైల్వే ఎక్స్‌ప్రెస్ ఇవాళ సనత్‌నగర్ చేరుకుంది. మొత్తం ఐదు ట్యాంకర్ల ఆక్సిజన్ ఒడిశా నుంచి రాష్ట్రానికి చేరుకున్నాయి. వాటిలో 124.26 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇక్కడకు చేర్చుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇబ్బంది పడుతున్న పలు ఆస్పత్రుల్లోని రోగులకు ఆక్సిజన్ అందించనున్నారు.
ఇదీ చూడండి : కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరాలో రైల్వే కీలక పాత్ర