ETV Bharat / state

'మమ్మల్ని అరెస్టు చేసినా... మా దీక్ష కొనసాగుతుంది'

author img

By

Published : Nov 16, 2019, 8:39 AM IST

హైదరాబాద్​లో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించారు. జేఏసీ నిరవధిక దీక్షకు పిలుపునిచ్చినందున పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష కొనసాగుతుంది : అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ జేఏసీ నేడు నిరవధిక దీక్షకు పిలుపునిచ్చినందున అర్ధరాత్రి నుంచి పలువురు జేఏసీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్లు చేశారు. అర్ధరాత్రి తన ఇంటికి పోలీసులు వచ్చి తలుపులు తెరవాలంటూ దౌర్జన్యం చేశారని జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అశ్వత్థామ రెడ్డి ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. మరో వైపు నిరాహార దీక్షకు ఇందిరా పార్క్ వద్ద పోలీసులు అనుమతి ఇవ్వనందున టీఎస్ఆర్టీసీ ఈయూ కార్యాలయం వద్ద దీక్ష చేపడతామని కో కన్వీనర్ రాజిరెడ్డి వెల్లడించారు. తమ నేతలను అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​ తరలించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష కొనసాగుతుంది : అశ్వత్థామ రెడ్డి
ఇవీ చూడండి : ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?

TG_HYD_07_16_RTC_JAC_ARREST_AB_3182400 note: ఫీడ్ డెస్క్ వాట్సప్ కి పంపాము ( )ఆర్టీసీ జేఏసీ నేడు నిరవధిక దీక్షకు పిలుపు నిచ్చినందున గత అర్థ రాత్రి నుంచి పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు లు చేశారు. అర్థ రాత్రి తన ఇంటికి పోలీసులు వచ్చి తలుపులు తెరవాలంటూ దౌర్జన్యం చేశారని జేఏసీ కన్వినర్ అశ్వద్దామ రెడ్డి వ్యాఖ్యానించారు. వనస్థలీపురం లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆర్టీసీ కార్మికులు కూడా అశ్వద్దామ రెడ్డ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. మరో వైపు నిరాహార దీక్షకు ఇందిరా పార్క్ వద్ద పోలీసులు అనుమతి ఇవ్వనందున టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం వద్ద దీక్ష చేపడతామని కో కన్వినర్ రాజిరెడ్డి తెలిపారు.తమ నేతలు అర్థ రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బైట్ అశ్వద్దామ రెడ్డి, ఆర్టీసీ జెఏసీ కన్వినర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.