ETV Bharat / state

5వేల మందికి  శిక్షణ ఇవ్వడమే మా లక్ష్యం - Our goal is to train 5 thousand people

హైదరాబాద్​లో టీసీఎస్, సీఐఐ, సైయంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాంకేతికతను ఉపయోగించి  పాఠ్య, పాఠ్యేతర అంశాల్లో ప్రభావవంతంగా రాణించేలా చేయటం ఈ కార్యక్రమ ఉద్దేశమని టీసీఎస్ ఉపాధ్యక్షుడు రాజన్న తెలియజేశారు.

5వేల మందికి  శిక్షణ ఇవ్వడమే మా లక్ష్యం
author img

By

Published : Sep 21, 2019, 10:10 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై ప్రాథమిక అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్​లో ప్రారంభించారు. సీఐఐ, టీసీఎస్, సైయంట్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు టీసీఎస్​ ఉపాధ్యక్షుడు రాజన్న తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్​కు చెందిన 67 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 5వేల మందికి శిక్షణ ఇస్తామని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. సాంకేతికతను ఉపయోగించి పాఠ్య, పాఠ్యేతర అంశాల్లో ప్రభావవంతంగా రాణించేలా చేయటం ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలియజేశారు.

5వేల మందికి శిక్షణ ఇవ్వడమే మా లక్ష్యం

ఇదీచూడండి:'సహజీవనంకన్నా పెళ్లితోనే ఎక్కువ ఆనందం!'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.