ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఓయూలో విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఉన్న చెరువులో జల మానవహారం నిర్వహించారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై చూపుతున్న మొండివైఖరి మానుకోవాలని.. లేనిపక్షంలో ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కలిసి ఉద్యమిస్తామని... విద్యార్థులు హెచ్చరించారు.
ఓయూ విద్యార్థుల జల మానవహారం - ఓయూ జేఏసీ
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఓయూ విద్యార్థులు మద్దతుగా ఆర్ట్స్ కళశాలలో జన మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని సూచించారు.
![ఓయూ విద్యార్థుల జల మానవహారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4766123-351-4766123-1571195447182.jpg?imwidth=3840)
ou students support to the tsrtc strike
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఓయూలో విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఉన్న చెరువులో జల మానవహారం నిర్వహించారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై చూపుతున్న మొండివైఖరి మానుకోవాలని.. లేనిపక్షంలో ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కలిసి ఉద్యమిస్తామని... విద్యార్థులు హెచ్చరించారు.
మరో ఉద్యమానికి సిద్ధం ఉన్నాం: ఓయూ జేఏసీ
మరో ఉద్యమానికి సిద్ధం ఉన్నాం: ఓయూ జేఏసీ
sample description