తెరాస ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయు విద్యార్థి సంఘాల నాయకులు ఆర్ట్స్ కళాశాల ముందు ముఖానికి నల్ల దుస్తులు ధరించి భారీ ర్యాలీ చేశారు. ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. తెరాస సర్కారు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
తెరాస తీరును నిరసిస్తూ ఓయూలో రాస్తారోకో - ou
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకుని కేసీఆర్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తెరాస పాల్పడుతున్న విధానాలకు వ్యతిరేకంగా నినదిస్తూ నిరసన తెలిపారు.
'ప్రజాస్వామ్యాన్ని తెరాస కూనీ చేస్తోంది'
తెరాస ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయు విద్యార్థి సంఘాల నాయకులు ఆర్ట్స్ కళాశాల ముందు ముఖానికి నల్ల దుస్తులు ధరించి భారీ ర్యాలీ చేశారు. ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. తెరాస సర్కారు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
Intro:hyd_tg_36_07_ou_nirasana_rally_ab_c2
Ganesh_ou campus
( ) అక్రమంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను టిఆర్ఎస్ పార్టీలో విలీనం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయు విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ముందు ముఖానికి నల్ల ధరించి భారీ ర్యాలీ తీశారు అనంతరం ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చెరగని దయాకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రజాస్వామ్యం వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష లేకుండా కుట్రలు పన్నుతున్నారని ప్రభుత్వం తీవ్రంగా మండిపడ్డారు సీఎల్పీ ని టీఆర్ఎస్లో విలీనం చేయడం గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుంటే టిఆర్ఎస్ పార్టీ ఇస్తారా జంగా మారుతుందని ఆయన అన్నారు
బైట్.. దయాకర్ ఓయూ జేఏసి నాయకుడు
Body:hyd_tg_36_07_ou__nirasana_rally_ab_c2
Conclusion:hyd_tg_36_07_ou__nirasana_rally_ab_c2