హోం గార్డులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, వీఆర్ఏ, సెర్ఫ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల గౌరవ వేతన సవరణలకు సంబంధించి ప్రతిపాదనలు అత్యవసరంగా పంపించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బేసిక్‌పే, ఇతర వివరాలను పొందుపరుస్తూ పూర్తి వివరాలు ఆర్థిక శాఖకు పంపించాలని కోరారు. ఇటీవల వారందరికీ 30 శాతం వేతనం పెంచుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: KTR:సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది..