ETV Bharat / state

వడ్డీలేని రుణాలిస్తామని చెప్పి... దోచేస్తారు - ccs police

వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తామని ఆన్​లైన్​లో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ముఠా నోయిడా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Online Cheaters
author img

By

Published : Sep 4, 2019, 4:56 PM IST

ఆన్​లైన్​లో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు

వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తామని ఆన్​లైన్​లో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్లీకి చెందిన సూరజ్ వర్మ, సోనూ శర్మ, జితేందర్ సింగ్​లు నోయిడా కేంద్రంగా ఆన్​లైన్​లో రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్​కి చెందిన సాయినాథ్ లోన్​ కోసం ప్రయత్నిస్తున్నట్లు డేటా సేకరించిన ఈ ముఠా.. వడ్డీ లేకుండా 10 లక్షల వరకు రుణం ఇప్పిస్తామని నమ్మించారు. ముందుగా రిజిస్ట్రేషన్, జీఎస్టీ ఛార్జీలు, 3నెలల అడ్వాన్స్, ఈఎమ్​ఐల పేరుతో 78 వేల రూపాయలు అకౌంట్​కి ట్రాన్స్​ఫర్ చేయించుకున్నారు. త్వరలో లోన్ డబ్బులు తన అకౌంట్​లో జమ అవుతాయని నమ్మించారు. కొద్దిరోజుల తర్వాత లోన్ రాకపోగా.. వారికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన.. సాయినాథ్ హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వారి నుండి ల్యాప్ టాప్, చెక్కులు,చరవాణీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీరు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇవీ చూడండి:లైక్​లు దాయనున్న ఫేస్​బుక్​.. ఎందుకో తెలుసా?

TG_Hyd_49_04_Online Cheaters Arrest On Ccs_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam యాంకర్ - వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తామని ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సి సి ఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ కి చెందిన సూరజ్ వర్మ, సోనూ శర్మ, జితేందర్ సింగ్ లు నోయిడా కేంద్రంగా ఆన్లైన్ లో రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ కి చెందిన సాయినాథ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు డేటా సేకరించిన ఈ గ్యాంగ్.. వడ్డీ లేకుండా 10 లక్షల వరకు రుణం ఇప్పిస్తామని నమ్మించారు. ముందుగా రిజిస్ట్రేషన్, జీ ఎస్ టి చార్జీలు, 3నెలల అడ్వాన్స్ ఈ ఎమ్ ఐ ల పేరుతో 78 వేల రూపాయలు అకౌంట్ లో ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. త్వరలో లోన్ డబ్బులు తన అకౌంట్ లో జమ అవుతాయని నమ్మించారు. కొద్దిరోజుల తర్వాత లోన్ రాకపోగా.. వారికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన.. సాయినాథ్ హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ముఠా ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుండి ల్యాప్ టాప్, చెక్కులు, సెల్ ఫోన్ లు సీజ్ చేశారు. వీరు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విజువల్స్ -----
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.