సికింద్రాబాద్ డీ-మార్ట్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి భవనం పక్కనున్న పోల్ పైకి ఎక్కి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో హై టెన్షన్ పోల్ ఎక్కిన ఆ వ్యక్తి ఆందోళనకరంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... పోల్ ఎక్కిన వ్యక్తికి ఎంత నచ్చజెప్పినా వినలేదు.
ఇవీ చూడండి: గిరిజన సంక్షేమ బడ్జెట్‌పై మంత్రుల సమీక్ష