హైదరాబాద్ శివారు పహాడీషరీఫ్‌లో ఓ కుటుంబం 13 రోజుల క్రితం అదృశ్యమైంది. జలాలుద్దీన్(45) తన భార్య అమీనా (40) ఇద్దరు కుమారులు అజాం(6), జునైద్(4) అదృశ్యమయ్యారు. అమీనా సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఓ కుటుంబం అదృశ్యం - one family missing in hyderabad
family-missing-in-hyderabad
21:43 March 09
హైదరాబాద్‌లో ఓ కుటుంబం అదృశ్యం
21:43 March 09
హైదరాబాద్‌లో ఓ కుటుంబం అదృశ్యం
హైదరాబాద్ శివారు పహాడీషరీఫ్‌లో ఓ కుటుంబం 13 రోజుల క్రితం అదృశ్యమైంది. జలాలుద్దీన్(45) తన భార్య అమీనా (40) ఇద్దరు కుమారులు అజాం(6), జునైద్(4) అదృశ్యమయ్యారు. అమీనా సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Last Updated : Mar 9, 2020, 11:27 PM IST