ETV Bharat / state

ఆడంబరాల మధ్య అజాగ్రత్త - VIDYUTH

హైటెక్ బిల్డింగులు... అందమైన గార్డెన్​లు... ఎన్ని ఉండి ఏం లాభం. కనీస సౌకర్యాలు కల్పించలేక ఏడేళ్ల బాలుడి ప్రాణాలు తీశారు బిల్డింగ్ నిర్వాహకులు.

ఆడంబరాల మధ్య అజాగ్రత్త
author img

By

Published : Feb 12, 2019, 4:31 PM IST

హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన విషాదానికి కారణం నిర్వాహకుల నిర్లక్ష్యమనే విషయం అడుగడుగునా కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ తేలి ఉన్న విద్యుత్ తీగలు... వాటి పక్కనే బిందు సేద్యానికి సంబంధించిన నీటి పైపులు ఉన్నాయి. నిర్వాహకుల అజాగ్రత్తపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

ఆడంబరాల మధ్య అజాగ్రత్త
ఆడంబరాల మధ్య అజాగ్రత్త
undefined

Intro:TG_KRN_06_12_BRAMMOCHAVALU_AV_C5

మంగళ వాయిద్యాలు మేళ చప్పుళ్ళు గోవింద నామ సంకీర్తనలతో కరీంనగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము మారుమ్రోగింది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ యాగశాల ప్రవేశం సేవలు జరిగాయి తిరుమల తిరుపతి దేవస్థానము తలపించేలా ఆలయ ఆవరణను ముస్తాబు చేశారు గోవింద నామాలు పెట్టుకున్నందుకు భక్తులు పెద్ద క్యూ లైన్ కట్టారు కరీంనగర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ పర్యవేక్షిస్తుంది ఆలయ ఆవరణలో ప్రతిరోజు చేపడుతున్న సంస్కృతి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి ఈరోజు సాయంత్రము స్వామి వారు సూర్యప్రభ వాహనము చంద్రప్రభ వాహన సేవలు అందుకుంటారు

Body:ట్

Conclusion:ఇఇ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.