ETV Bharat / state

లోక్​సభ ఎన్నికలపై అధికారుల కసరత్తు - అధికారులు

లోక్​సభ ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్​ అధికారులకు నేటి నుంచి రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వివరించారు.

లైన్​లో నిలుచున్న ఓటర్లు
author img

By

Published : Feb 13, 2019, 7:50 AM IST

Updated : Feb 13, 2019, 8:17 AM IST

లోక్​సభ ఎన్నికలపై అధికారుల కసరత్తు
లోక్​సభ ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం రాష్ట్రంలో కసరత్తు వేగవంతమైంది. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల మొదటి దశ తనిఖీ ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు. తెలంగాణలోని 17 ఎంపీ నియోజకవర్గాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా సంయుక్త కలెక్టర్లు.. రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్​లో కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. పార్లమెంట్ ఎన్నికల కోసం నియోజకవర్గానికి ఒకరు చొప్పున సాధారణ పరిశీలకులు, ఇద్దరు చొప్పున వ్యయ పరిశీలకులను నియమించనున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కలిశారు. ఎన్నికల సన్నాహకాలను సీఈసీకి వివరించారు. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 22న ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం ఓటర్ల సంఖ్య రెండు కోట్ల 90 లక్షలు దాటింది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈ నెల 22న స్పష్టత రానుంది.
undefined

Intro:Jk_Tg_wgl_21_12_Market_lo_sadhi_Muta_pkg_Bite_3_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
.....స్క్రిప్ట్ ఫస్ట్ 3 ఫైల్స్ లో వెల్లింది

Body:ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ వరంగల్ ఏ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదట సిద్దిపేట, మోయినాబాద్ ,వ్యవసాయ మార్కెట్లలో 5 రూపాయల భోజన ప్రవేశపెట్టారని , కేసముద్రం వ్యవసాయ మార్కెట్ 3 వ దని తెలిపారు.

Conclusion:9394450198
Last Updated : Feb 13, 2019, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.