ETV Bharat / state

ఓబీసీ కమిషన్.. చారిత్రాత్మకం!

ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి.. ఓబీసీ కమిషన్‌ బిల్లును పార్లమెంటులో ఆమోదం చేయించిన మహోన్నత వ్యక్తి నరేంద్రమోదీ అని కేంద్ర మంత్రి దత్తాత్రేయ కొనియాడారు.

author img

By

Published : Mar 1, 2019, 8:24 PM IST

ఓబీసీ కమిషన్.. చారిత్రాత్మకం!
ఓబీసీ కమిషన్.. చారిత్రాత్మకం!
ఓబీసీ కమిషన్‌ బిల్లును పార్లమెంటులో మోదీ ఆమోదింపచేయించడం చారిత్రాత్మకమైనదని బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ బర్కత్‌పురాలోని భాజపా గ్రేటర్‌ కార్యాలయంలో ఓబీసీ మోర్చా నిర్వహించిన సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి దత్తత్రేయ, భాజపా కార్యకర్తలు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఉన్న చట్టబద్ధత మాదిరిగానే ఓబీసీలకు కూడా కమిషన్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

10న ఓబీసీ మోర్చా సభ:

ఈనెల 10న హైదరాబాద్‌ నారాయణగూడలోని కేశవ స్మారక పాఠశాల గ్రౌండ్‌లో ఓబీసీ మోర్చా సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఓబీసీల సంక్షేమానికి భాజపా ప్రభుత్వం కట్టుబడి ఉందని దత్తాత్రేయస్పష్టం చేశారు.

Intro:నాగర్ కర్నూల్ జిల్లా లోని విస్తారంగా మామిడి తోటల పెంపకం రైతులు సాగు చేస్తున్నారు వేసవిలో మామిడి కాయలకు కొరత లేకుండా అందించేది కొల్లాపూర్ నియోజకవర్గంలోని మామిడి చెట్లు కానీ ఈ ఏడాది చెట్లకు మామిడి పూత పూసి రాలిపోవడం మామిడి పూత కు పురుగు పట్టి దెబ్బ తీయడంతో మామిడి రైతులు కుదేలవుతున్నారు

Body:నాగర్ కర్నూల్ జిల్లాలలోని మామిడి తోటల్లో పూత రాలిపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు

Conclusion:తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మామిడి సాగు చేసేది నాగర్ కర్నూలు జిల్లా లోని కొల్లాపూర్ , అచ్చంపేట , వీపనగండ్ల ,కోడేరు, మండలాల్లో ఎక్కువగా మామిడి తోటలు పెంపకం చేస్తున్నా . నాటి నుంచి నేటి వరకు కొల్లాపూర్ మామిడి అంటే దేశంలో పలు రాష్ట్రాలకు కాకుండా అమెరికా మామిడి ని ఎగుమతి చేస్తుంటారు. రాజుల కాలం నుంచి కొల్లాపూర్ మామిడి పేరుగాంచినది కానీ ఈ ఏడాది జిల్లాలో విపరీతంగా మామిడి సాగు చేశారు. తోటల్లో మామిడి పూత రాలి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు పూత రాలకుండా రూ లక్షలు ఖర్చు చేసి టీచర్ చేస్తున్న పూత రాలిపోవడంతో తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. మామిడి మామిడి తోటకు ఎకరాకు రూ 60 నుంచి లక్ష వరకు ఖర్చు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
a/b... ఏళ్ల తరబడి పండించిన మామిడి తోటలను పురుగు పడడంతో తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ లక్షలు ఖర్చు చేసి మామిడి తోట సాగు చేస్తుంటే ప్రకృతి విపరీతంగా పూతకు పురుగు పట్టి రాలిపోవడంతో కింద కాయలు నల్లగా మారి రాలిపోతున్నాయి .ఉద్యానవన అధికారులు తోటలు పిచికారి చేసి మందులను సరైన సమయంలో రైతులకు అందిస్తే సలహాలు చేస్తే మామిడి చెట్ల పూతకు రాలిపోకుండా పిచికారి చేయడానికి ఆస్కారం ఉంటుంది .జిల్లాలో దాదాపు 20 వేల ఎకరాల వరకు మామిడి సాగు జరుగుతుంది.
బై టు: రైతులు మామిడి చెట్లకు ఉపయోగించే మందులను పిచికారి చేయడానికి సరైన సమయంలో సలహాలు సూచించారు ప్రకృతి పరంగా nangi bhabhi అని పురుగు పడడంతో పడుతుందని దీంతో రాలిపోవడానికి ఆస్కారం ఉంది పూత రాలకుండా రసాయన మందు లను రైతులకు సూచించామని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు._ వహీద్ జమల్ హెచ్ వో కొల్లాపూర్
రైతులు బైట్స్:_. 1.ఈ దన్న రైతు
2. వెంకటయ్య రైతు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.