ETV Bharat / state

'17 రోజులైనా... ఆ డిపో నుంచి ఒక్క బస్సూ కదలలేదు' - telangana rtc employees strike news

ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 17 రోజులైనా... హైదరాబాద్​-3, ముషీరాబాద్​-1,2 డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 2019
author img

By

Published : Oct 21, 2019, 2:41 PM IST

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 2019

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేస్తూ కార్మికులు సమ్మె చేపట్టారు. 17 రోజులుగా ముషీరాబాద్​-2 డిపో నుంచి ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. డిపో-1 నుంచి 132 బస్సుల్లో 40 మాత్రమే బయట తిరుగుతున్నాయి. హైదరాబాద్​ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే గరుడ, గరుడు ప్లస్​ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

Intro:ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 17 రోజులు అయినా ముషీరాబాద్-1,-2 హైదరాబాద్_3 డిపోల నుండి ఆశించిన మేరకు సర్వీసులు బయటికి రాలేదు

Body:ఆర్టీసీ సమ్మె ప్రారంభ మై 17 రోజులు అయినా ముషీరాబాద్ టు డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటికి రాలేదు...... ముషీరాబాద్ ఒకటవ డిపో నుండి 132 బస్సులో 40 మాత్రమే బయటికి వచ్చాయి ముషీరాబాద్ లోని హైదరాబాద్ నుండి garuda garuda plus తదితర బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.....

Conclusion:ముషీరాబాద్ లోని ఆర్టీసీ డిపోల నుండి పెద్దగా సర్వీసులు బయటికి రాలేదు దీంతో ఈ డిపోల నుండి నగరంలోని మాదాపూర్ జియాగూడ కొండాపూర్ ర్ సి కింద రాబాద్ ఇతర జిల్లాలకు వెళ్లే సర్వీస్ నుండి బస్సు డిపోలకే పరిమితమయ్యాయి.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.