ETV Bharat / state

ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం

నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తాగునీటికి అంతరాయం కలుగనుంది. దీంతో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.

ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం
author img

By

Published : Sep 5, 2019, 9:14 AM IST

Updated : Sep 5, 2019, 11:12 AM IST

హైదరాబాద్​లోని పలు ఏరియాల్లో ఇవాళ తాగునీటికి అంతరాయం ఏర్పడనుంది. ఓఆర్ఆర్ గ్రామాలకు మంచి నీటిని అందించే ఘన్​పూర్ నుంచి సైనిక్ పురి మధ్య గోదావరి పైపులైన్​ కలదు. ఈ పైపులైన్లకు పనులను చేపట్టడంతో ఇవాళ పలు కాలనీల్లో తాగునీటి సరఫరాను నిలిపివేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి శుక్రవారం ఉదయం 6 గంట‌ల వ‌ర‌కు మంచినీటి స‌ర‌ఫ‌రా అంత‌రాయం ఏర్పడ‌నుందన్నారు.

హాస్మత్ పేట్, బషీర్​బాద్ బ్యాంక్ కాలనీ, మీనాక్షి, డిఫెన్స్ కాలనీ, గౌతమ్ నగర్, చాణిక్యపురి, తిరుమల్ నగర్, గాయత్రి నగర్, అల్వాల్ మున్సిపల్ ఏరియా, లోతుకుంట, ఫాదర్ బాలయ్య నగర్, ఓయూటి కాలనీ, రాధిక, చెర్లపల్లి, కీసర, రాంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, హాకీంపేట్, సింగాయిపల్లి, దేవర యాంజల్, తూంకుంట, పోతాయిపల్లి, చెర్లపల్లి, తుర్కపల్లి, అహ్మాద్ గూడ, మెస్ త్రిశూల్, గన్ రాక్, కంటోన్మెంట్ బోర్డు, రుద్రనగర్ ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌ుగనుందని వివరించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు కోరారు.

ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం

ఇదీ చూడండి : యాదాద్రి రహదారి విస్తరణ జరిగేనా...?

TG_HYD_10_30_WATER_WORKS_MEETING_AV_3182388_TS10021 reporter : sripathi.srinivas stringer : raghu Note : ఫోటోలు ఈటీవి తాజాకు పంపించాము. ( ) జలమండలి ఎండీ ఎం.దానకిషోర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాక్ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున జూబ్లీహిల్స్ లోని వాటర్ హార్వేస్టింగ్ థీమ్ పార్కులో బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధులతో దానకిషోర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. జూబ్లీహిల్స్ లోని ఏదైనా ప్రాంతాన్ని దత్తత తీసుకుని మంచినీటి వృథాను తగ్గించేందుకు కృషిచేయాలని ఆయన కోరారు. అలాగే ఆ ప్రాంతంలో నీటి సంరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
Last Updated : Sep 5, 2019, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.